ఉద్యోగ విరమణ అభినందన సన్మాన మహోత్సవం..

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని( డైట్) ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాల, పర్యవేక్షలుగా గట్టు సీతారామారావు 38 సంవత్సరాలుగా వృత్తిలో ఉంటూ ఈరోజు పదవి విరమణ పొందినారు 1988లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ సహాయకులుగా నియమం పొందినారు వివిధ కళాశాలలో ఉద్యోగం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు నేడు పదవి విరమణ పొందినాడు ఈయనకి భార్య లక్ష్మీ ప్రసన్న ఇద్దరు కుమారులు ఉన్నారు 37 సంవత్సరాల 10 నెలలు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు తోటి ఉపాధ్యాయ బృందాలతో అభినందన పొందినారు సొంత ఊరు గట్టు జోగులమ్మ గద్వాల జిల్లా, ప్రాథమిక విద్య గట్టులోను ఉన్నత విద్యను గద్వాలలోని బి ఎ పూర్తి చేశారు.