Skip to content
Sunday, August 9, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Fake Facebook | సైబర్ చోరుల నయా దందా!

Praneeth Kumar June 23, 2026 cyber crime,  Facebook Messenger Scam,  Fake Facebook Account,  online fraud,  Social Media Scam
Fake Facebook

Fake Facebook | సైబర్ చోరుల నయా దందా!

Fake Facebook |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: రాకేశ్ ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. అప్పుడే తన ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. “అరే, ఏంటి ఇన్ని మెసేజ్‌లు వస్తున్నాయి?” అని వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూడగా.. తన ఫ్రెండ్ రాజు నుంచి మెసేజ్‌లు కనిపించాయి. “హాయ్ రా మామా! నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలిరా, ఎమర్జెన్సీ!” అంటూ వరుసగా మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.

వాడికి ఏం అవసరం వచ్చిందో ఏంటో అని ఏమాత్రం ఆలోచించకుండా, వెంటనే రాకేశ్ తన అకౌంట్ నుంచి రాజు అడిగినంత డబ్బు పంపించేశాడు. కాసేపటి తర్వాత రాకేశ్‌కు రాజు దగ్గర నుంచి ఫోన్. “మామా! ఫేస్‌బుక్‌లో నా పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. అది నా అకౌంట్ కాదు, మోసం!” అని చెప్పాడు. ఆ మాటతో రాకేశ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూడగా.. ఆ ప్రొఫైల్‌లో ఉన్నది తన మిత్రుడి ఫోటోనే, వివరాలూ అతడివే.. కానీ అది తన స్నేహితుడి అసలు అకౌంట్ కాదు!

ఇలా సోషల్ మీడియాలో నకిలీ ప్రోఫైల్‌ లతో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర లేపుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లను క్లోన్ చేసి, అదే ఫోటోలు, అదే పేరు ఉపయోగించి డూప్లికేట్ ప్రొఫైళ్లు సృష్టించి ఈ నకిలీ అకౌంట్ల ద్వారా స్నేహితులు, బంధువులకు మెసేజ్‌లు పంపి డబ్బులు అడగడం, వ్యక్తిగత సమాచారం సేకరించడం వంటి మోసాలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి.

ఇలాంటి నకిలీ ఫ్రోఫైల్‌ లను ఎలా గుర్తించాలి..

డబ్బులు కావాని మీకు తెలిసిన బంధువులుగానీ, మిత్రలుగానీ మెసేజ్‌ చేస్తే… ఈ విషయాలను తప్పక గమనించండి.

  • ప్రొఫైల్ ఎప్పుడు క్రియేట్ అయిందో చెక్‌ చేయండి.
  • ఫ్రెండ్స్ లిస్ట్‌ లో సంఖ్య, పోస్టుల సంఖ్యను గమనించండి.
  • ముఖ్యంగా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా చెక్ చేయండి.
  • మీకు ఇంకా అనుమానంగా అనిపిస్తే అసలు వ్యక్తిని ఫోన్ చేసి నిర్ధారించుకోండి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ఇప్పటికే ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తి నుంచి మళ్లీ రిక్వెస్ట్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు.
  • డూప్లికేట్ అకౌంట్‌గా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.
  • సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా డబ్బులు పంపే ముందు తప్పనిసరిగా ధృవీకరించండి.
    . మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఈ మోసాల గురించి అప్రమత్తం చేయండి.
  • అందరి సమన్వయంతోనే ‘సర్‌’ విజయవంతం
  • సమాన అవకాశాలే క్రీడా అభివృద్ధికి పునాది..

కార్టూన్ ‘ఔరా’:

9th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారికి కవిత బోనం
  • చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు
  • నల్లబెల్లికి బయలుదేరిన కేసీఆర్‌..
  • ఆదివాసీలు ప్రకృతి పరిరక్షకులు.. విభిన్న సంస్కృతికి ప్రతీకలు
  • గాంధీభవన్‌లో ఘనంగా క్విట్‌ ఇండియా దినోత్సవం
  • వీడియో కాల్‌లో కన్నీళ్ల కడచూపు..
  • హైదరాబాద్ లో పేలుడు..
  • అలర్ట్‌.. బోనాల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • మస్కి చెరువు పరిరక్షణకు కదిలిన స్థానికులు
  • BIG Breaking | తెలంగాణ బాస్కెట్‌బాల్‌లో కలకలం..

తాజా వార్తలు :

  • పూర్వ విద్యార్థుల చేయూత..
  • యువతను మత్తుకు బానిస చేసింది వైసీపీనే: జనసేన నేతలు
  • ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి
  • మంత్రుల పర్యటనకు ఘనంగా ఏర్పాట్లు
  • 2025తో పోలిస్తే తగ్గిన ఘటనలు: హోంమంత్రి అనిత
  • వరంగల్‌ నుంచే నా ప్రస్థానం ప్రారంభమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌
  • భక్తజన కోలాహలం..
  • కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్‌ బాధితుడు..
  • మలప్పురం అక్రమ పేలుడు పదార్థాల కేసులో మరో అరెస్ట్‌
  • బ్యారేజ్‌పై ఆగి మరీ గోదావరి జలాల పరిశీలన!

అంతర్జాతీయం :

  • మయూర దౌత్యం…
  • Lohit-River-Arunachal-Pradesh-River-of-Blood-Mystery | ప్రకృతి అద్భుతమా.. పురాణ రహస్యమా?
  • కుప్పకూలిన హెలికాప్టర్‌.. నలుగురు దుర్మరణం
  • Us-Russia-Sanctions-Bill-2026-India-100-Percent-Tariff-Threat | అమెరికా వాణిజ్య యుద్ధం… భారత్‌కు టారిఫ్ ముప్పు!
  • Iran-Supreme : వార‌సుడెవ్వ‌రు,,!? Andhra Ptabha Top Story

జాతీయం :

  • మలప్పురం అక్రమ పేలుడు పదార్థాల కేసులో మరో అరెస్ట్‌
  • మయూర దౌత్యం…
  • Lohit-River-Arunachal-Pradesh-River-of-Blood-Mystery | ప్రకృతి అద్భుతమా.. పురాణ రహస్యమా?
  • ఎయిర్‌ ఇండియా పైలట్‌ కి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌?
  • సంకల్పిస్తే శిఖరాలు.. దేశం కోసం పనిచేస్తే గెలుపు: సీఎం చంద్రబాబు

కెరీర్ :

  • 1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies