Edapalli | గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని టీఆర్‌ఈఐఎస్ జిల్లా కన్వీనర్ గంగ శంకర్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా ఈ నెల 25 వరకు తప్పుల సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. టీజీడబ్ల్యూ ఆర్ ఈఐఎస్, బీసీ ఎంపీ జే, అలాగే టీటీడబ్ల్యూ ఆర్ ఈఐఎస్‌లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply