Donald Trump | వెనిజులా అధ్యక్షుడు.. భార్యను పట్టుకున్నాం

Donald Trump | వెనిజులా అధ్యక్షుడు.. భార్యను పట్టుకున్నాం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్


Donald Trump | కరాకస్, ఆంధ్ర‌ప్ర‌భ : “వెనిజులాపై పెద్ద ఎత్తున దాడి” నిర్వహించాం, అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro), అతని భార్యను బంధించి దేశం నుండి తరలించాం, అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ‌ తెల్లవారుజామున ప్రకటించారు. “ఈ ఆపరేషన్ అమెరికా (America) చట్టపర సంస్థతో కలిసి జరిగింది. వివరాలు తరువాత వెల్లడిస్తాం. ఈరోజు ఉదయం 11 గంటలకు మార్- ఎ- లాగోలో మీడియా సమావేశంలో ప్రకటిస్తాం, అని ఆయన అన్నారు.