DIES | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడు ఘటన జరిగి యువకుడు మృతిచెందిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు కస్తూరిపాడుకు చెందిన కుహరామిగా గుర్తించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.