Deputy Chief Minister Pawan Kalyan | త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్‌

Deputy Chief Minister Pawan Kalyan | త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్‌

Deputy Chief Minister Pawan Kalyan | పల్నాడు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.

ధర్మం, ధైర్యం, సేవ మార్గంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.