CSK vs MI | చెన్నై తొలి వికెట్ డౌన్..

చెన్నై హోం గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ముంబై ఇండియ‌న్స్ నిర్ధేశించిన 156 ప‌రుగుల ఛేద‌న‌లో.. రెండో ఓవ‌ర్లోనే చెన్నై జ‌ట్టు ఓపెన‌ర్ వెనుదిరిగాడు. దీపక్ చాహర్ బౌలింగ్ వేసిన 1.4 ఓవర్లలో ఓపెనర్ ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి (2) అవుట్ అయ్యాడు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో ర‌చిన్ ర‌వీంద్ర (8) – కెప్టెర్ రుతురాజ్ ఉన్నారు. మూడోవ‌ర్ల‌కు చెన్నై స్కొర్ 24/1.

Leave a Reply