పోలీసు కమిషనర్ సజ్జనార్
పోలీసు కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Commissioner of Police)గా నియమితులైన వి.సి.సజ్జనార్(VC Sajjanar) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అదనపు డీజీ హోదాలో సీసీగా నియమించిన సంగతి తెలిసింది. ఆర్టీసీ ఎండీ(CC as DG, RTC MD)గా నిన్ని రిలీవ్ అయ్యారు. నాలుగేళ్లపాటు ఆర్టీసీ ఎండీగా ఆయన కొనసాగారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీస్(Command Control Center Office)లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య హైదరాబాద్ పోలీసు(Hyderabad Police)కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన ఆయన్నిపలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
