ఆ ఐదు రోజులూ కీలకమే

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 22, 23 తేదీల్లో విశాఖలో సీఎం చంద్ర బాబు(CM Chandra Babu) పర్యటిస్తారు. 24 న సాయంత్రం తిరుమల(Tirumala) బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు , వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 27న సూర్యలంక బీచ్ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక 29న విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరవన్నవరాత్రోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
