తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌ రాజీనామా

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌ రాజీనామా

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌:
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్‌కు పంపించారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినందున వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్యా రంగంలో పలు కీలక సంస్కరణలపై పనిచేసిన ఆకునూరి మురళి నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply