Bodhan | భారీ బందోబస్తు

Bodhan | భారీ బందోబస్తు

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు (Heavy security) నిర్వహిస్తున్నారు. సాలురా మండల కేంద్రంలోని నామినేషన్ (Nomination) కేంద్రం వద్ద బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నామినేషన్ కేంద్రం వద్ద ప్రజలు గుమి గుడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave a Reply