క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

దర్శి, ఆంధ్రప్రభ : క్రికెట్ బెట్టింగ్ కేసు కు సంబంధించి పరారీలో ఉన్న దర్శి పట్టణం శివరాజనగర్ కు చెందిన పోరుమామిళ్ల శ్రీను(40) బుధవారం అరెస్ట్ చేసినట్లు దర్శి సీఐ వై రామారావు తెలిపారు. తదుపరి పోరుమామిళ్ల శ్రీనును దర్శి కోర్టులో హాజరు పరచగా ముద్దాయికి 29వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కాగా గత రెండు నెలలుగా ఇప్పటికే ఈ కేసులో అరుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

Leave a Reply