ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,

ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి ,స్వీట్లు, పంపిణీ చేసి ఏ వైయస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల సాంస్కృతిక కార్యదర్శి దాసరపు నరేష్, మండల ఉపాధ్యక్షులు దూడపాక సరోత్తం, మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, మండల ఉపాధ్యక్షులు పుల్ల అశోక్ ,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్, మిట్టపల్లి మిత్ర మండలి అధ్యక్షుడు పుల్ల సతీష్ కుమార్, గుర్రపు రాజమౌళి, కాటూరి శ్రీనివాస్, అంబేద్కర్ వాదులు కండే రమేష్, పుల్ల చందు, మాదిగ జాగృతి మండల అధ్యక్షుడు నదునూరి రాజు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply