ఆలేరు 8వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ ప్రచారం..

ఆలేరు 8వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో ప్రచారపు చివరి రోజైన సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ ఉమ్మరంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి తాను వార్డుకు చేపట్టబోయే పనులను గురించి ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.
