ఉద్యమకారుల ఆందోళన

ఉద్యమకారుల ఆందోళన

ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కొండా సురేఖకు అందించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, కార్యక్రమం ముగిసాక కలిపిస్తామని నచ్చచెప్పారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ సందర్శుకుల గ్యాలరిలో పోలీసుల పర్యవేక్షణ లో ఉన్నారు.

Leave a Reply