Air India | దెబ్బతిన్న విమానం నోస్ గేర్

Air India | దెబ్బతిన్న విమానం నోస్ గేర్

Air India | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ విమానం హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌ బయలుదేరింది. అయితే రన్‌వేపై బలంగా ల్యాండ్‌ అవుతున్న క్రమంలో దాని ల్యాండింగ్‌ గేర్‌ విరిగిపోయింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అయింది.

ఈ ఘటన ఫుకెట్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొన్ని గంటలపాటు రన్‌వేను మూసేశారు. విమానంలోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, 133 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply