Venezuela | అంతకు మించి ఇంకేంటి..

Venezuela | అంతకు మించి ఇంకేంటి..

Venezuela | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వెనిజువెలా…..ఈ దేశం గురించి ఇంతకు ముందు ప్రపంచదేశాల ప్రజలకు కాస్తో-కూస్తో తెలిస్తే తెలిసుండొచ్చుగాక…కానీ, ప్రస్తుతం మాత్రం, ఏదోక దేశంలో, ఎక్కడోచోట ఏదోక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజువెలా దేశం పై బాంబులతో విరుచుకుపడడం..

ఆ తర్వాత అధ్యక్షుడు మదురోను నిర్బంధించడం…ఆ దేశంపై ట్రంప్ కెందుకు అంత అక్కసు? అంటే ఇదీ అని కారణాలు చెప్పడం కష్టం…ఆమాటకొస్తే, చమురు నిధినిక్షేపాలున్న ఏ దేశమైనా స్వతంత్రంగా స్వేచ్చగా బ్రతకడం అమెరికాకి ఇష్టముండదు. నయానో-భయానో తనదారికి తెచ్చుకోవాల్సిందే. అధ్యక్ష స్థానంలో ఎవరున్నా ఈ విషయంలో తగ్గేదేలే.

మెక్సికో, వెనిజువెలా లాంటి దేశాల్లో గంజాయి, డ్రగ్స్ ఉత్పత్తి చేసి, తమదేశంలోకి సరఫరా చేస్తున్నారని, అమ్మాయిలను మా దేశం తరలిస్తున్నారనేది అమెరికా వాదన. టెర్రరిజం అంతానికే ఇదంతా చేస్తున్నామనేది వారి సమర్థన కూడా.

ఇక ఈకోణం పక్కకు పెట్టి వెనిజువెలాలో వాతావరణం, రాజకీయం, అధ్యక్షుడు మదురో గురించి మాట్లాడుకుంటే….కాలంతో బాటు కొంత వెనక్కి వెళ్ళవలసి వస్తుంది….2013 నుంచి 2016 మధ్యకాలంలో కొంత బంగారం వెనిజువెలా నుండి దేశం దాటించినట్టు తెలుస్తోంది…ఇది అక్రమమని అప్పట్లో టాక్ కూడా…ఈ విషయంలో ఇంకా ఏయే కోణాలున్నాయి? ఆసక్తికరమైన వివరాలు, విశేషాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

click here to read more

Leave a Reply