Temple | విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం

Temple | విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం

Temple | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో భ‌క్తుల‌కు ప్ర‌మాదం త‌ప్పింది. ఉచిత‌ప్ర‌సాదం వితరణ కేంద్రం వద్ద కరెంట్ షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు విద్యుత్ నిలిపివేసి ప్రసాదం పంపిణీ చేశారు. విద్యుత్ షాక్ వచ్చిన ప్రాంతాన్ని ఏఈ పరిశీలించారు. సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా ప్రసాద వితరణ చేశారు.

Leave a Reply