CM Cup | సీఎం కప్ టార్చ్ ర్యాలీ

CM Cup | సీఎం కప్ టార్చ్ ర్యాలీ

CM Cup | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఈ రోజు సీఎం కప్ టార్చ్ ర్యాలీ(CM Cup Torch Rally) నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ మాట్లాడుతూ… ఈ నెల 17 నుండి 22 వరకు సీఎం కప్ మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధ, ఉపాధ్యాయ సిబ్బంది, మండల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply