Organization | డాక్టర్ దయానంద్ జన్మదిన వేడుకలు

Organization | డాక్టర్ దయానంద్ జన్మదిన వేడుకలు

Organization | వేంసూరు, ఆంధ్రప్రభ : ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ(voluntary service organization) నిర్వాహకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ జన్మదిన వేడుకలను మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్లపాడు ప్రధాన సెంటర్ నందు జన్మదిన వేడుకలను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిపర్తి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ(Market Committee) ఉపాధ్యక్షులు గొర్ల వెంకటప్పా రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, మల్లెల నరసింహారావు, మాజీ సర్పంచులు భీమిరెడ్డి పావని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మర్లపాడు ఉప సర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి, మాజీ సర్పంచులు, గరికపాటి శ్రీనివాసరావు, పుచ్చకాయల సత్యనారాయణ,మేడా వెంకటేశ్వరరావు, వేల్పుల ప్రమాలత బుచ్చాలు, ఒగ్గు కరుణాకరరెడ్డి, మేకల రమేష్, బండి శ్రీనివాసరెడ్డి, నాయుడు బాపూజీ, కర్రి నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణరెడ్డి, పల్లెవాడ భాను ప్రకాష్, గడ్డం జగన్మోహన రెడ్డి, గన్నెన్ని సురేష్, మట్టా ప్రసాద్, మోరంపూడి రాంబాబు, సర్పంచులు ఎండీ ఫక్రుద్దీన్, కనమాల ఆద్రేయ్య, పర్సా ప్రసాద్, బర్మావత్ రాము, పెద్దగౌండ్ల ప్రసన్న ధర్మారావు, నెల్లూరు స్పందన రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దాసర రామకృష్ణారెడ్డి, అక్బర్, పామర్తి లక్ష్మీ అశోక్ తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply