Honor | ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు సన్మానం…

Honor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరం సందర్భంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డిడి) జాదవ్ అంబాజీ ఈ రోజు ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
