‘‘ది రాజాసాబ్’’ ఈవెంట్ ప్రారంభం.. లైవ్ వీడియో

  • ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ | లైవ్

ఆంధ్ర‌ప్ర‌భ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ – దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ అందచందాలతో అలరించనుండగా, బాలీవుడ్ దిగ్గజం సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు.

అయితే, సినిమా విడుదలకు ముందే సందడి మొదలైపోయింది! హైదరాబాద్‌లోని ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరుగుతుంది. డార్లింగ్ ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతున్న ఈ మెగా ఈవెంట్, అభిమానుల కోలాహలంతో ఊగిపోతోంది. ఈ అద్భుతమైన వేడుకను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించండి!

Leave a Reply