Velpur | ఆటో ఢీకొని.. ఒకరు మృతి..

Velpur | ఆటో ఢీకొని.. ఒకరు మృతి..
Velpur | వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామం వద్ద అదుపుతప్పి ఆటో ఢీకొని ఒకరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. లక్కోర గ్రామానికి చెందిన భూమన్న (65) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై సంజీవ్ సూచించారు. డేడ్ బాడీ పోస్టుమార్టం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
