Students | స్టూడెంట్స్‌కు క్రీడా దుస్తులు అందజేత

Students | స్టూడెంట్స్‌కు క్రీడా దుస్తులు అందజేత

Students | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : నాగేంద్ర యువసేన ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ విద్యార్థులకు ఈ రోజు క్రీడా దుస్తులు అందచేయడం జరిగింది. మండల కేంద్రంలో జరుగుతున్న అర్బన్ మండల స్థాయి క్రీడల్లో పాల్గొనే స్టూడెంట్స్(Students)కు వీటిని అందించారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ క్రీడల్లో(sports) రాణించాలని సూచించారు.

భవిష్యత్తులో స్టూడెంట్స్ కు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు నాగేంద్ర యువసేన ముందుంటుందని తెలిపారు. క్రీడా దుస్తులు అందుకున్న స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్ కంకణాల వంశీ కృష్ణ, సంపత్, శివ బాలాజీ , శివ నాగేంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply