H1B ఎప్పటికైనా అమెరికానే

H1B ఎప్పటికైనా అమెరికానే
స్టెమ్ కోర్సులు, రీసెర్చ్, పార్ట్‌టైమ్ జాబ్స్, ఓపీటీ, హెచ్-1బీ అవకాశాలే ప్రధాన ఆకర్షణ
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు విద్యార్థులు
విజయవాడ, విశాఖ, గుంటూరు
నగరాల్లో ఇప్పటికే టోఫెల్, కోచింగ్ అకాడెమీలు
మాఖ్ టెస్టులు, అడ్మిషన్ కౌన్సిలింగ్‌లు
నిర్వహిస్తున్న నిర్వాహకులు.
విదేశీ విద్యలో ఇప్పటికే ఏపీకి గ్లోబల్ గుర్తింపు
H1B | అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ విద్యా పటంలో తనదైన ముద్ర వేస్తోంది. విదేశీ ఉన్నత విద్య లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో టోఫెల్ (-టె-స్ట్ అఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ )పరీక్షల ద్వారా ఏపీ విద్యార్థులు దేశంలోనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్షతో ప్రతి ఏటా వేలాది మంది ఏపీ విద్యార్థులు టోఫెల్పరీక్ష రాస్తుండగా… తాజాగా ఎడ్యుకేషనల్ -టె-స్టింగ్ సర్వీస్ (ఈటి ఎస్) విడుదల చేసిన గణాంకాలు ఈ ధోరణిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.

విదేశీ విద్యకు అవసరమైన ఇంగ్లీష్ నైపుణ్యాన్ని కొలిచే టోఫెల్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టోఫెల్ రాసే విద్యార్థుల్లో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొంటు-ండటం… రాష్ట్రంలో ఉన్న విద్యా ఆకాంక్షకు నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్ తర్వాత దేశంలోనే ముఖ్యమైన టోఫెల్ హబ్‌లుగా పేరొందిన నగరాల్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ఏపీ నగరాలు ముందువరుసలో ఉన్నాయి.
ప్రత్యేకంగా విజయవాడ, విశాఖపట్నం గుంటూరు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు టోఫెల్ రాస్తుండటం విశేషం. ఇది రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విద్యా కన్సల్టెన్సీలు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంల ప్రభావం పెరుగుతున్నట్లు- స్పష్టం చేస్తోంది.
H1B | ఈటిఎస్ దృష్టిలో ఏపీ
ఈటిఎస్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ సేల్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ ఈటిఎస్ కి కీలకమైన ఫోకస్ మార్కెట్‌గా మారింది. పెద్ద సంఖ్యలో టోఫెల్ అభ్యర్థులు ఉండటం, విదేశీ విద్యపై యువతలో ఉన్న ఆకాంక్ష, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యా మౌలిక సదుపాయాలు, ఇవన్నీ ఈటిఎస్ దృష్టిని ఏపీపై కేంద్రీకరించాయి. ఈటిఎస్ ప్రతినిధులు పేర్కొన్నట్లు-గా గ్లోబల్ అడ్మిషన్ మార్గాల్లోకి అడుగుపెట్టే విద్యార్థులకు మేము పూర్తి మద్దతు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయాణంలో కీలక భాగస్వామి. 2026 నుంచి కొత్త టోఫెల్ ఏపీ విద్యార్థులకు మరింత లాభం చేకూర్చేలా 2026 జనవరి నుంచి టోఫెల్లో భారీ మార్పులు రానున్నాయి.
H1B | ముఖ్యమైన మార్పులు
కొత్త ప్రశ్నల ఫార్మాట్,రీడింగ్, లిసనింగ్లో అడాప్టివ్ -టె-స్టింగ్ విధానం, విద్యార్థి ప్రతిభకు అనుగుణంగా ప్రశ్నల కఠినత,72 గంటల్లోనే స్కోర్లు విడుదల, ఇంటి నుంచే పరీక్ష రాసే విధానంలో మెరుగుదల ఈటిఎస్ శిక్షణ పొందిన ప్రాక్టర్లు ఎఐ ఆధారిత గుర్తింపు ధృవీకరణ ఈ మార్పులతో ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ పరీక్ష అనుభవం లభించనుంది.
H1B | డ్యుయల్ స్కోర్ విధానం
టోఫెల్లో ఇకపై ప్రస్తుత 0-నుంచి 120 స్కేల్ కొనసాగుతుంది అదనంగా సిఈఎఫ్ఆర్ ప్రమాణాలకు అనుగుణంగా 1నుంచి 6 బ్యాండ్ స్కోర్ ప్రవేశపెడతారు. దీంతో యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ-లకు స్కోర్ అర్థం చేసుకోవడం మరింత సులభం కానుంది. ఇది ఏపీ విద్యార్థుల అడ్మిషన్ అవకాశాలను మరింత పెంచనుంది. రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు విదేశీ విద్య అంటే కేవలం డిగ్రీ మాత్రమే కాదు, గ్లోబల్ ఎక్స్పోజర్ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు స్టార్టప్ రీసెర్చ్ అవకాశాలు ఇవన్నీ ఏపీ యువతను ప్రపంచానికి మరింత దగ్గర చేస్తున్నాయి. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటు-ంబాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఇప్పుడు ధైర్యంగా విదేశీ విద్య వైపు అడుగులు వేస్తున్నారు.
H1B | భవిష్యత్ దిశ
విదేశీ విద్యపై పెరుగుతున్న ఆసక్తి, టోఫెల్ గణాంకాల్లో ఏపీ ఆధిపత్యం, ఈటిఎస్ వంటి గ్లోబల్ సంస్థల దృష్టి, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువత ఆశయాలకు దారి చూపే విధంగారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రైవేట్ కోచింగ్ రంగం సమన్వయంతో ముందుకెళితే ఏపీ పేరు ప్రపంచ విద్యా పటంలో మరింత ఎత్తుకు చేరడం ఖాయం.
CLICK HERE TO READ 1.5 లక్షల కోట్ల లిక్విడిటీ