100 Years | శత జయంతి వేడుకలు..

100 Years | శత జయంతి వేడుకలు..
100 Years, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రిగా, దివిసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడుతూ మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం, కోడూరు మండలంలో, అవనిగడ్డలో, నాగాయలంకలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్నారు. కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడంతో పాటు ఆయన త్యాగ నిరతని గుర్తు చేసుకుంటున్నారు.
