Competition | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చెసి చూపిస్తా..

Competition | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చెసి చూపిస్తా..
- రాఘవపట్నం సర్పంచ్ అభ్యర్థి కాసరపు భవాని అరవింద్ గౌడ్..
Competition | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని రాఘవపట్నం గ్రామం సర్పంచ్ స్థానానికి పోటీ(competition)పడుతున్న కాసారపు భవాని అరవింద్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అంతే సహకారంతో సమస్యలను పరిష్కరిస్తానని హామీ(guaranteed) ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు.
