Skip to content
Friday, July 31, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్‌లు

Nagamani Malligari December 10, 2025 Congress account,  general reserve,  government,  special funds... Govt | Three unanimous sarpanches

Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్‌లు

  • సర్పంచులను అభినందించిన మంత్రి వాకిటి

Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి, ఎర్గాట్ పల్లి, తిమ్మారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచు స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతా(Congress Account)కు చేరాయి.

నారాయణపేట జిల్లాలో ప్రభుత్వం(Govt) మూడో విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మూడు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్ర పాడి పరిశ్రమల క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సర్పంచులుగా ఎన్నికైన వారిని బుధవారం ఫోన్ లో అభినందించారు.

ఆయా గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. నిడుగుర్తి బీసీ జనరల్ రిజర్వ్(General Reserve) సర్పంచ్ గా రాములు, ఎర్గాట్ పల్లి సర్పంచుగా బాలమొళ్ళ జయమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ గా చౌహన్ మోహన్ నాయక్ సర్పంచులుగా ఎంపికయ్యారు.

మూడు గ్రామ పంచాయతీల్లో వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవం కావడంతో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రత్యేక నిధులు(Special Funds) కేటాయిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మూడో విడత సర్పంచ్ ఎన్నికల బరిలో 20 గ్రామ పంచాయతీలకు గాను 59మంది అభ్యర్థులు ఉండగా, 160 వార్డు స్థానాలకు జరిగే ఎన్నికలకు 357 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో కిషోర్ కుమార్ తెలిపారు.

  • MPDO office | విజయవంతంగా ప్రజాదర్బార్
  • Sumalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి..

You May Also Like

BRS | అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు…

November 28, 2025 Nagamani Malligari
Congress

Congress | పొనకల్ వాడల్లో ఇంటింటా విస్తృత ప్రచారం

December 6, 2025 Praneeth Kumar

Peddapalli | మంచి మనసు..

November 13, 2025 Bala Raju

Andhra Prabha Smart Edition ITS|డేంజర్​ పర్సన్​లా/పెళ్లిపేరుతో

February 18, 2026 Gopi Krishna

Case | సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు

December 17, 2025 Bala Raju

TG | నేటి నుంచి అమలులోకి వ‌చ్చిన ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చ‌ట్టం …

April 14, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

31st July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • లష్కర్ బోనాలకు ట్రాఫిక్ ఆంక్షలు
  • టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత
  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
  • ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
  • ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
  • ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తాజా వార్తలు :

  • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
  • భారత్‌లో ‘లుమారా’ ప్రారంభించిన బ్రూక్‌ఫీల్డ్
  • ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి…
  • Godavari-Delta : గోదారి డెల్టాకు ఢోకా లేదు Andhra Prabha Top News
  • విద్యాదానం మహాదానం
  • చిట్టిగారి పార్క్ పరిసరాల్లో చెత్త చెదారం..
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే క్రిమినల్ చర్యలు
  • అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమం…
  • అమరావతి ఛాంపియన్ షిప్ లో మూలపాడు విద్యార్థుల సత్తా
  • ప్రతి అర్జీకి అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి

అంతర్జాతీయం :

  • gold-price-today-india-july-31-2026-24k-22k-digital-gold-analysis | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా.. దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • Us-Sanctions : ఆ దేశాల‌పై ఫోక‌స్ Andhra Prabha Top Story
  • 14-Countries-Support : సౌదీ గెట్ రెడీ Andhra Prabha Top News
  • Iran-Warning : త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! Andhra Prabha Top News
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు

జాతీయం :

  • Bhogapuram | ఆగస్టు 17 నుంచి విమానాల సందడి
  • Kesineni chinni |ఆరోగ్య పరిశోధనకు కేంద్రం పెద్దపీట
  • gold-price-today-india-july-31-2026-24k-22k-digital-gold-analysis | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా.. దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • ప్రభుత్వ హామీల అమలుపైనే విద్యార్థుల విశ్వాసం
  • రీల్స్ తరం… ప్రజాస్వామ్య చరిత్రను మార్చే కొత్త శక్తినా?

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies