100 Years | శత జయంతి ఉత్సవాలు..

100 Years | శత జయంతి ఉత్సవాలు..

100 Years, మోపిదేవి, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా 90వ రోజు.. మోపిదేవి కోసురువారి పాలెం జనసేనపార్టీ గ్రామ కన్వీనర్ కాగితాల సాంబశివరావు నాయకత్వంలో బుధవారం ఉదయం మండల వెంకట కృష్ణారావు విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కోసూరు ధనుంజారావు, జనసేనపార్టీ మోపిదేవి మండల ఉపాధ్యక్షులు భోగిరెడ్డి సాంబశివరావు, సనకా జనార్దన్, ఎంపీటీసీ సనకా రాజేష్, బడే రామాంజనేయులు, వెంకన్న, కోసూరు పవన్, కోసూరు ఆనంద్, కోసూరు శివనాగమల్లేశ్వరావు, గరికిపాటి కృష్ణప్రసాద్, కోసూరు రామారావు, కోసూరు నాగేసు, కమలాకర్, కోసూరు బోస్, కోసూరు అంజి, కూటమి నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply