Responsibilities | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

Responsibilities | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

Responsibilities | కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈనెల 14న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కుంటాల గ్రామపంచాయతీ వీధుల్లో ఇంటింటా తిరుగుతూ ఈ రోజు ఆప్కా గజ్జారాం యాదవ్ ప్రచారాన్ని చేపట్టారు.

గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవి బాధ్యతలు(job responsibilities) చేపట్టిన మూడు నెలల్లోనే అన్ని సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ(Drainage system), సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్య‌త‌ ఇస్తానని హామీ ఇచ్చారు. అన్నివెలలో ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు

Leave a Reply