Dr.BR | వైసీపీ ఆధ్వర్యంలో..

Dr.BR | వైసీపీ ఆధ్వర్యంలో..


Dr.BR | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ (Ambedkar) వర్ధంతి సందర్భంగా పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఆదేశాలు మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పామర్రు సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పామర్రు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.

Leave a Reply