TG |అభివృద్ధే ధ్యేయంగా..

TG | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : మానవసేవే మాధవసేవ అనే పదానికి చిత్తశుద్ధి(sincerity)తో ఒకనాడు జనం కోసం ఉద్యమ బాట పట్టారు బాల్ దే సిద్ది లింగం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు(Nightmares) కృషి చేశారు. బాల్ దే సిద్ధి లింగం జనగామ జిల్లా(Janagama district)కు అతి సమీపంగా ఉన్న పెంబర్తి మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ గా సేవలు అందించి తనదైన ముద్ర వేసుకొన్నారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో వారి సతీమణి విజయ విజయం సాధించి మండల ప్రజలకు సేవలందించారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా(For the purpose of welfare development) పని చేసి ఔరా అనిపించుకునే విధంగా నడిచిన బాల్ దే విజయ సిద్ధి లింగం మంగళవారం జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం బీసీ జనరల్ మహిళ (BC General is a woman) కావడంతో తమ భవితవ్యాన్ని టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా విజయ రెండోసారి పరీక్షించుకుంటున్నారు.. చురుకుగా తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
