Ayyappa |ఘనంగా అయ్యప్ప పడిపూజ

Ayyappa | కరీమాబాద్, ఆంధ్రప్రభ : అయ్యప్ప శరణ ఘోషతో కాశీబుగ్గ సీతారామాంజనేయ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో ఘనంగా పడిపూజ నిర్వహించారు. శనివారం ఉదయం నిర్వ‌హించిన పూజలో వందలాదిమంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అయ్యప్ప స్వాముల ఇబ్బందులు క‌లుగ‌కుండా ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Leave a Reply