Yadadri | బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు..

Yadadri | బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు..

Yadadri | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం(Raghunathapuram) గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ పాల సంఘం చైర్మన్ గొర్రెంకల సత్యనారాయణ(Gorrenkala Satyanarayana), బత్తం సిద్దులు, గొర్రెంకల కిషన్, గుర్రం సత్యనారాయణ, కలకుంట్ల యాదగిరి తదితరులు గ్రామ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేర‌గా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

మండల యూత్ అధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్, మాజీ సర్పంచులు గుర్రం సిద్ధిరాములు, రామిండ్ల నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండం రాజు, కటకం వెంకటేశం, పల్లె ప్రవీణ్ గౌడ్, భోగరాజు, పొట్ట బత్తిని మల్లికార్జున్, బొద్దుల వెంకటేశం, కలకుంట్ల పోచయ్య, కొమురయ్య, బత్తం కనకరాజు, బత్తెం సిద్ధి రాములు, పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply