Jainoor | నామినేషన్ సెంటర్ల పరిశీలన
Jainoor | నామినేషన్ సెంటర్ల పరిశీలన
Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా (Asifabad District) అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ కార్యక్రమాన్ని జైనూర్ ఎంపీడీవో (MPDO) సుధాకర్ రెడ్డి, ఎంపీవో బుక్య శశి కుమార్, సీనియర్ అసిస్టెంట్ మోహన్ క్లస్టర్ నామినేషన్ సెంటర్లను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఏమైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. క్లస్టర్ నామినేషన్ సెంటర్ ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
