THIEF | చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

THIEF | చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

THIEF |హైదరాబాద్, ఆంధ్రప్రభ : బెంగళూరు చోరీ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 19న బెంగళూరులో ఏటీఎం వ్యాన్ ను లూటీ చేసిన కేసులో.. బెంగళూరు పోలీసులు (Bangalore Police) హైదరాబాద్ లో ఇవాళ అరెస్ట్ చేశారు. చోరీ చేసే సమయంలో దొంగలు (Thieves) గన్ లతో బెదిరించి రూ.7.1కోట్లను దోచుకెళ్లారు. దోపిడీ చేసిన రోజే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేశారు. రూ.58లక్షలతో ముంబై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Leave a Reply