Satyavathi Rathod | మృతుని కుటుంబానికి పరామర్శ

Satyavathi Rathod | మృతుని కుటుంబానికి పరామర్శ

Satyavathi Rathod | కురవి, ఆంధ్రప్రభ : మండలంలోని కందికొండ బంజరతాండా (Kandikonda Banjarathanda) గ్రామ మాజీ సర్పంచ్ అంగోత్ ఈర్యా నాయక్ ఇటీవల మరణించగా బుధవారం ఈర్య నాయక్ నివాసానికి చేరుకొని ఈర్యా నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ (Satyavati Rathod) పరామర్శించి దైర్యం చెప్పారు.

మాజీమంత్రి వెంట బిఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఐలి నరహరి గౌడ్, బొడ శ్రీను నాయక్ నెహ్రూనాయక్, అల్లూరి కిషోర్ వర్మ,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జీవన్,మలోత్ జవహర్ లాల్,అంగోత్ నంద, హరికిషన్, ఆఖ్య నాయక్, అంగోత్ బాలాజీ, శివాజీ, డాక్టర్ వెంకటేశ్వర్లు, బాణోత్ మంగిలాల్, బాధవత్ మంగిలాల్, బండి మాదయ్య, అంగోత్ రెడ్డి, బిచ్చ, తదితరులు ఉన్నారు.

Leave a Reply