House | ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం…

House | ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం…

Jagityala |ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం(Construction of the house) పూర్తైన‌ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్గటూర్, ఎండపల్లి ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి(Tatiparthi Sailender Reddy) హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గెల్లు శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచర్ల సంజీవ్, సోమిశెట్టి రమేష్, గాజుల విజయ్, గెల్లు శ్రీనివాస్, మ్యాకల సంతోష్, మ్యాకల సంజీవ్, క్యాతం అశోక్, కుర్సంగి రత్నకుమార్, జల్లెల్ల రవి, ఈరు సంజీవ్, వెంకటేష్, జాడి శేఖర్, మహేష్, శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. శైలేందర్ రెడ్డి(Shailender Reddy) ప్రభుత్వం తీసుకొస్తున్నగృహ పథకాల ప్రాధాన్యతను వివరించి, పార్టీ అభివృద్ధి కట్టుబాట్ల‌ను తెలియజేశారు.

Leave a Reply