Bheemgal | సహకార వారోత్సవాలు

Bheemgal | సహకార వారోత్సవాలు
Bheemgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా భీమ్‌గల్ మండలం (Bhimgal Mandal) ముచ్కూర్ సొసైటీ ఆవరణలో శనివారం సొసైటీ పి.ఐ.సి చైర్మన్ బంగ్లా దేవేందర్ (Bangla Devender) ఆధ్వర్యంలో సహకార పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పి.ఐ.సి వైస్ చైర్మన్ గంగా రెడ్డి,పి.ఐ.సి మెంబర్లు బూరెడ్డి రాజన్న, ఇదాపు శ్రీనివాస్, బొమ్మెన సాయి కుమార్, కైరి లక్మీ, తెడ్డు లావణ్య, ఒడియాల లక్ష్మణ్, మలావత్ వెంకటేష్, గాండ్ల బాలయ్య, బంగ్లా లక్ష్మీ నర్సాగౌడ్, వీడీసీ అద్యక్షులు, రైతులు (Farmers), సంఘ సభ్యులు కార్యదర్శి క్రాంతి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
