జూబ్లీ హిల్స్ పోలింగ్ అప్ డేట్..

జూబ్లీ హిల్స్ పోలింగ్ అప్ డేట్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఎల్లారెడ్డి గూడ శ్రీనగర్ కాలనీ పోలింగ్ కేంద్రం 290లో కుటుంబ సమేతంగా వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీల ఓటు వేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో మొదటి ఓటు హక్కును బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.2 శాతం ఓటింగ్ జరిగిందని సమాచారం. 1 గంట వరకు 32 శాతం ఓటింగ్ జరిగింది.






