డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

రేణిగుంట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యట నిమిత్తం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో మాముడూర్ పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హస్తకళల చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర ఆలయం చైర్మన్ కొట్టే సాయి, రేణిగుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి రాయల్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Leave a Reply