Skip to content
Wednesday, July 29, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ఆ గూడెంను ఐటీడీఏలో చేర్చాలి..

Bala Raju November 4, 2025 Abby Puram,  Chenchu ​​Gudem,  development,  District Collector,  Help,  Mahanandi mandal,  Nandyal district,  petition,  seeking,  small rain,  submitted,  tribal federation leaders,  tuesday,  village,  water

ఆ గూడెంను ఐటీడీఏలో చేర్చాలి..

ఏపీ గిరిజన సమాఖ్య డిమాండ్..
కలెక్టర్ కు ఐటీడీఏ అధికారికి వినతి పత్రం..


నంద్యాల బ్యూరో, నవంబర్ 4 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal District) లోని మహానంది మండలం అబ్బి పురం గ్రామం చెంచు గూడెం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని చిన్నపాటి వర్షానికి గూడమంతా నీరు నిండిపోతుందని వారిని ఆదుకోవాలని గిరిజన సమాఖ్య నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. గిరిజన తాండ గ్రామంలో పక్కా గృహాలు రోడ్లు వీధి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పించి ఐటీడీఏలో చేర్చాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ రాజ కుమారి గణియాకు డిమాండ్ తో కూడిన వినతిపత్రం ఇచ్చారు.

ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షలు కాలింగి రాముడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, జిల్లా నాయకులు తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య అంజి లు మాట్లాడారు. మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో 42 చెంచు కుటుంబాలు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో పూరిపాకలు వేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడంలో వెనుకబడిపోయిందన్నారు. కనీసం వారికి రోడ్డు, వీధి కాలువలు గృహాలు లేకపోవడంతో వర్షాకాలంలో వరద నీరులో బిక్కు బిక్కు మని జీవిస్తున్నారన్నారు. ఎండాకాలంలో పాములు, తేళ్ల వంటి విషపురుగులకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు తూతూ మంత్రంలా చెంచు ప్రజలను కలుస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉత్తుత్తి హామీలతో కాలం వెల్లబుచ్చారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ జిల్లాలోని అనేక చెంచు గూడేలను అభివృద్ధి పరిచారన్నారు. అబ్బిపురం చెంచు కాలనీ కూడా ఐటీడీఏలో చేర్చి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అధికారులను పిలిపించారు. అబ్బిపురం చెంచు గూడెంలో పక్కా గృహాలు వీధి కాలవలు, రోడ్లు, వీధిలైట్లు, కల్పించేందుకు చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి
  • Breaking News : రెండు రైళ్లు ఢీ…

You May Also Like

కూతురుని అమ్మేశాడు.. పట్టుకున్న పోలీసు బృందాలు

August 8, 2025 Pavan Chandragiri

National Awards to AP | గ్రామీణాభివృద్ధిలో ఏపీ దూకుడు..

June 3, 2026 Pavan Chandragiri
gold-monetisation-scheme-revamp-india-gold-imports |

gold-monetisation-scheme-revamp-india-gold-imports | పసిడిపై కేంద్రం కొత్త వ్యూహం.. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కొత్త రూపు

July 6, 2026 Ramakanth Vuriti

ఆహారోత్పత్తికి రియల్ ఎస్టేట్, ఎల్‌నినో గండాలు

July 26, 2026 Rama Rao

rayanapadu రూ 35 కోట్ల తో సర్వాంగ సుందరంగా ముస్తాబు..

July 11, 2026 Madhav

Breaking : టిప్పర్, కారు ఢీ.. ఆరుగురు మృతి

September 17, 2025 Bala Raju

కార్టూన్ ‘ఔరా’:

29th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • నీళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్‌రెడ్డి
  • సింగరేణి ఉనికికే ముప్పు..
  • పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘ‌ట‌న‌
  • అవినీతికి చెక్.. రాజకీయాలకు షాక్..!
  • తమ్మడి కుంట చెరువు వద్ద మద్దతు ర్యాలీ
  • గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు
  • జెన్-జీ అస్త్రంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం
  • హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
  • భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి…
  • వెంటిలేటర్‌పై పెద్ది సుదర్శన్ రెడ్డి..

తాజా వార్తలు :

  • హంద్రీ-నీవా రక్షణ యాత్రకు వైఎస్సార్ సీపీ పిలుపు
  • నీళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్‌రెడ్డి
  • ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • కనీస వేతనాల అమలుకు సీఐటీయూ బైక్ ర్యాలీ
  • నేడు, రేపు అతి భారీ వర్షాల అవకాశం
  • బందోబస్తు నడుమ మోత్కూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
  • సింగరేణి ఉనికికే ముప్పు..
  • భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
  • గురు పౌర్ణమి వేళ కొండగట్టు అంజన్న సన్నిధిలో మంత్రుల ప్రత్యేక పూజలు
  • శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు

అంతర్జాతీయం :

  • ప్రాణం కాపాడిన బాలుడికి… అమెరికా అధ్యక్షుడి అభినందనం!
  • Us-Bans-China-Humanoid : చైనా కొత్త రోబోల‌పై బ్యాన్ Andhra Prabha Top Story
  • జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • హోర్ముజ్ జలసంధి భద్రతకు ఉమ్మడి దౌత్య ప్రయత్నాలు…

జాతీయం :

  • పీఓకేలో సైన్యం దాష్టీకం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
  • యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!
  • BIG BREAKING | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • pok-unrest-five-killed-jaac-protest-pakistan-occupied-kashmir | పీఓకేలో మళ్లీ మంటలు.. ఇది ఐదుగురు మృతుల కథ కాదు.. దశాబ్దాల అసంతృప్తి పేలుడు!

కెరీర్ :

  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies