కరెంటు షాక్ తో బాలుడి మృతి

కరెంటు షాక్ తో బాలుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు
(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) కర్నూలు జిల్లాలో గురువారం జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్స్ సేవింగ్స్ మహా జన జాతరలో ఓ అపశృతి వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ సభాప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన అర్జున్ అనే బాలుడి చనిపోగా కృష్ణ, రాఘవ అనే ఇద్దరు గాయపడడారు. 108 వాహనంలో వీరిని ఆసుపత్రికి తరలించారు.
