త్వరలోనే తిరువూరు రైల్వే లైన్….

త్వరలోనే తిరువూరు రైల్వే లైన్….

కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మొదటి మూడు నెలల్లోనే దురదృష్టవశాత్తూ ఏపీని వరదలు ముంచెత్తి అతలాకుతలం చేసినా, అదరక-బెదరక, అత్యవసరంగా ప్రజలకు అందుబాటులో ఉండి, సత్వర సహాయకచర్యలతో ఆదుకున్న చంద్రబాబు ప్రభుత్వంలో కేశినేని చిన్నిది ప్రముఖపాత్ర.

అధికారంలోకొచ్చిన పదిహేను నెలలలో ఎదుర్కొన్న సవాళ్ళెన్ని? పార్లమెంటులో గళం వినిపించి..కేంద్రం నుంచి వారు ఏపీకి తెచ్చిందేమిటి? సాధించిందేమిటి? రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడానికి చిన్ని చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక ఏమిటి?
వీటన్నిటిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని కలిసి ప్రత్యేకంగా ముఖాముఖీ జరిపింది ఆంధ్రప్రభ, ప్రభన్యూస్.కాం.
సూటిగా సంధించిన ప్రశ్నలకు స్పష్టంగా కేశినేని నాని ఇచ్చిన సమాధానాలు…
పూర్తి ఇంటర్వ్యూ…
ఈ క్రింది లింక్ లో…
మీకోసం…

Leave a Reply