Tirumala |తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**

తిరుమల సమాచారం**01-జులై-2025* *మంగళవారం*

🕉️ *తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం*

🕉️ ఉచిత సర్వదర్శనానికి *12* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

.🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…

🕉️ నిన్న *30-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *78,730* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *28,940* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *5.30* కోట్లు …

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Leave a Reply