NEWS@10:00 A.M | 7 జూలై 2026 ముఖ్యాంశాలు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్దిదారుల ఆందోళన క్రమక్రమంగా పెరుగుతోంది. తమను అర్హులుగా గుర్తించినప్పటికీ మంజూరీ పత్రాలు ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. click here to read the full story
ముందస్తు నిఘాతో సురక్షిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
ముందస్తు నిఘా, నివారణాత్మక పోలీసింగ్ ద్వారానే శాంతిభద్రతలను సమర్థంగా కాపాడగలమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన మంత్రి, సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనల కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాలు రూపొందించాలని, భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. click here to read the full story
ధరణి అక్రమాల నేపథ్యంలో కొత్త పోర్టల్‌పై ప్రభుత్వ యోచన
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో రూపొందించిన భూభారతిని మళ్లీ మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతో శ్రమకోర్చి రూపొందించిన భూభారతిలోనూ అక్రమాలకు అవకాశం కల్పించే ధరణి సాఫ్ట్వేర్నునే వినియోగిస్తున్నందున పోర్టల్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం. click here to read the full story
Belgium-Beat-Usa : బెల్జియం కిక్ Andhra Ptabha Sportd Story
సీయాటిల్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత నాకౌట్ మ్యాచ్‌లో బెల్జియం 3-1 తేడాతో అమెరికా జట్టు పై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది , ఈ ఓటమితో ఫిఫా టోర్నీ ఆతిథ్య దేశం అమెరికా టోర్నీ నుండి అధికారికంగా వైదొలగింది.. click here to read the full story
డిగ్రీ కాదు, దిశ ముఖ్యం.. నైపుణ్యాలే యువత భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి
భారతదేశంలో ఉన్నత విద్య, ఉపాధి, యువత ఆశయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ… ఈ నాలుగు అంశాలు ఈరోజు ఒకే వేదికపై కలుసుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు మంచి విద్య అంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం, ఆ తర్వాత ఉన్నత డిగ్రీ, విదేశీ ఉద్యోగం అనే ఒక నిర్దిష్ట మార్గం ఉండేది. click here to read the full story
మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో భారత్‌కు అవకాశాలు
ఇరాన్, పశ్చిమ ఆసియా, ఇజ్రాయిల్, అమెరికా దేశాలు మధ్య జరిగిన పరిణామాలు ఇతర దేశాలకు అమిత కష్టాలనూ, ఆర్థిక ఇబ్బందులను కలిగించాయి. ఒక విధంగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో పాటు ఇరాన్ దేశాన్ని కూడా తప్పుపట్టక తప్పదు! ప్రతి దేశమూ తన స్వీయ రక్షణ కోరుకోవటంలో తప్పు లేదు కానీ, కేవలం ఇతర దేశాలకు తమ తడాఖా చూపిస్తే స్వీయ రక్షణ కుదురుతుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి! click here to read the full story
రామమందిర విరాళాల దొంగతనం ఇచ్చిన గుణపాఠం
అయోధ్యలోని రామమందిరంలో కోట్ల రూపాయల విరాళాల దొంగతనం కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో దశ విచారణను ప్రారంభించింది. ఇదే సమయంలో ఫైజాబాద్ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు చంపత్‌రాయ్, అనిల్ మిశ్రాలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. click here to read the full story
