DSP | ఫైళ్లపై విచారణ..

DSP | ఫైళ్లపై విచారణ..

DSP | బాలాపూర్, మార్చి 16 ఆంధ్రప్రభ : డి.ఎస్.పి గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో 20మంది సిబ్బందితో న‌గ‌రంలోని బడంగ్ పేట సర్కిల్ 16 కార్యాలయంపై ఏసీబీ సోదాలు ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన ఫైళ్లపై విచారణ చేస్తున్నారు. డీసీ పుష్పల సరస్వతితో పాటు టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీర్ శాఖలో అవినీతి జరిగిందని ఫిర్యాదు రావడంతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply