యతి రాజారావు పార్క్ మరిమత్తుల అనుమతి పట్ల హర్షం

యతి రాజారావు పార్క్ మరిమత్తుల అనుమతి పట్ల హర్షం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని యతిరాజారావు మెమోరియల్ పార్క్ ను మరమ్మతులు చేపట్టి అభివృద్ధి పరుస్తామని ఏడవ వర్డ్ కౌన్సిలర్ మాడుగుల భవాని లత, 10వ వార్డు కౌన్సిలర్ ముద్ధసాని సురేష్‌లు తెలిపారు. యతి రాజారావు పార్క్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు మంగళవారం పార్క్ ను సందర్శించి ఓపెన్ జిమ్ రిపేర్లు, కొత్త పరికరాల గురించి తెలియ జేయడం తో, కౌన్సిలర్లు రిపేర్ చేపిస్తామని కొరకు తీర్మానంతో యతి రాజారావు పార్క్ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అనుమతి ఇవ్వడంతో సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు .

ఈ సమావేశంలో అధ్యక్షులు కత్తి రవీందర్, మాదాసు రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరుమాండ్ల రవి గౌడ్, జాయింట్ సెక్రెటరీ మంగమ్మ, ఎం.ఈ.ఓ బుచ్చయ్య, చీకటి వెంకన్న ,రాయి శెట్టి వెంకన్న, భాస్కర్ రెడ్డి, యాకుబలి, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply