నేడు ఎమ్మెల్యే కొవ లక్ష్మి మండలంలో పర్యటన

నేడు ఎమ్మెల్యే కొవ లక్ష్మి మండలంలో పర్యటన

జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మంగళవారం జైనూరులో పర్యటిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ మందిర్ చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల కోరారు.

Leave a Reply