ప్రైవేట్ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు..

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు..
వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండలంలో పుణ్యక్షేత్రం అయిన బడా పహడ్ సమీపంలో హైదరాబాద్ కు చెందిన స్కూల్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున బోల్తా పడింది. బడాపహడ్ దర్గా సందర్శన కోసం వస్తున్న సమయంలో బస్సుకు ప్రమాదం జరిగింది. వర్ని ఎస్. ఐ వంశీ కృష్ణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రి కి తరలించారు.
